Tuesday, September 17, 2019

పడవ ప్రమాదం: 26కు చేరిన మృతుల సంఖ్య, మృతుల వివరాలివే..

తూర్పుగోదావరి: జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 26కు చేరింది. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. దీంతో మొత్తం 26 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పడవ ప్రమాదంపై జగన్ సీరియస్, బాధగా ఉందంటూ.. క్లియర్ కట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IbQFCl

Related Posts:

0 comments:

Post a Comment