Tuesday, April 16, 2019

బీసీలకు టీఆర్ఎస్ వెన్నుపోటు..! లోకల్ బాడీ ఎన్నికలు ఆపండి.. గవర్నర్‌కు బీజేపీ నేతల వినతి

హైదరాబాద్ : స్థానిక సంస్థల సమరానికి సై అంటోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఆ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. అయితే బీజేపీ నేతలు ఎన్నికలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కలవడం హాట్ టాపికయింది. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన టీఆర్ఎస్.. అదే బీసీలకు వెన్నుపోటు పొడవాలని చూడటం దారుణమంటున్నారు కమలనాథులు. బీసీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XhCTTs

0 comments:

Post a Comment