Thursday, September 19, 2019

జగన్ మరో కీలక నిర్ణయం: రూ.1000 కోట్లు విలువ చేసే ఆ పనులకు బ్రేక్

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయంపై సమీక్షలు జరిపి అందులో అవకతవకలు జరిగి ఉంటే వాటిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు బ్రేకులు వేస్తోంది. తాజాగా 13 జిల్లాల్లోని ఆయా పంచాయతీల్లో 3543 రోడ్ల నిర్మాణ పనులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4i0eI

Related Posts:

0 comments:

Post a Comment