Saturday, March 30, 2019

యువ‌నేస్తం పెంపు కు ఈసి బ్రేక్‌: సెల్‌ఫోన్లు..హామీల అమ‌లుకు అనుమ‌తిస్తారా : టిడిపి లో కొత్త టెన్ష‌న్

ఎన్నిక‌ల పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఏపి అధికార పార్టీ తాజాగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వ‌రాల‌తో వ‌చ్చే ఓట్ల పై ఆశ‌లు పె ట్టుకుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆర్భా టంగా ప్ర‌చారం చేస్తున్న యువ‌నేస్తం పెంపు కు ఎన్నిక‌ల సంఘం బ్రేకు వేసింది. ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5xTAV

0 comments:

Post a Comment