Tuesday, August 27, 2019

అజిత్ జోగీ ఎస్టీ కాదు... తేల్చిన హైపవర్ కమిటీ .... ఎమ్మెల్యే పదవికి ఎసరు

18 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఎస్టీనా కాదా అనేది తేలింది. తప్పుడు దృవపత్రాలతో ఎమ్మెల్యేగా గెలుపోందారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వాదనలు ప్రతివాదనలు జరిగి విచారణ చేపట్టారు. ఇందుకోసం సుమారు ఇరవై సంవత్సరాల సమయం పట్టింది. కమిటీల మీద కమీటిలు వేశారు. ఆరాల మీద ఆరాలు తీశారు. చివరకు ఆయన ఎస్టీ కాదని తేల్చారు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zAh5sN

Related Posts:

0 comments:

Post a Comment