Thursday, April 18, 2019

పాపం, కొడుకు కోసం ఓటు వెయ్యలేని సీఎం దంపతులు, అదే కారణం, సుమలతతో ఢీ కొట్టిన హీరో!

బెంగళూరు: కర్ణాటక మొత్తం మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఎవరు గెలుస్తారు అని ఎందురుచూస్తున్నారు. మండ్య నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. నిఖిల్ కుమారస్వామి గెలుపు కోసం సీఎం కుమారస్వామి దంపతులు ఓటు వెయ్యలేకపోయారు. సీఎం కుమారస్వామితో పాటు ఆయన సతీమణి, జేడీఎస్ ఎమ్మెల్యే అనితా కుమారస్వామి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Us2l7j

0 comments:

Post a Comment