Tuesday, August 20, 2019

కాల్పులతో తెగబడ్డ పాక్: భారత జవాను మృతి, మరో నలుగురికి గాయాలు

శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. మోర్టారు షెల్లింగ్, చిన్న ఆయుధాలతో పాకిస్థాన్ కాల్పులు జరపడంతో ఓ భారత జవాను అమరుడయ్యారు. మరో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. సరిహద్దు గ్రామాలు, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం మంగళవారం కాల్పులు జరిపింది. పూంఛ్‌లోని కృష్ణఘటి సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం మొదట కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z99zDB

Related Posts:

0 comments:

Post a Comment