Tuesday, August 6, 2019

మేడిగడ్డ నుంచి ఇక్కడి వరకు.. గోదావరి నది సజీవం.. ధర్మపురి పర్యటనలో కేసీఆర్

జగిత్యాల : మేడిగడ్డ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లా పరిధిలోని ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామి వారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేయడం హర్షణీయమన్నారు. గోదావరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33eTvPN

Related Posts:

0 comments:

Post a Comment