Sunday, January 6, 2019

ప్ర‌జారాజ్యం అందుకే విఫ‌లం :బ‌ల‌మైన చిరంజీవిని బ‌ల‌హీనుడిగా మార్చేసారు : ప‌వ‌న్ ఆవేద‌న‌..!

ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు రోజులు..పార్టీ ల‌క్ష్యం..చిరంజీవి క‌ష్టం.. పార్టీలో ఎటువంటి వారు చేరి న‌ష్టం చేసారు వంటి అంశాల పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ వాట‌న్నింటినీ గుర్తు చేసుకొని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో జనసేన 60 శాతం మంది కొత్తవారిని బరిలోకి దింపుతుంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు ప‌రిస్థితుల‌ను జ‌న‌సేన అధినేత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R9StlR

0 comments:

Post a Comment