Tuesday, August 20, 2019

వామ్మో.. మిలిటరీ బేస్ ఇనుపకంచె ఎక్కిన మొసలి.. సోషల్ మీడియాలో హల్‌చల్

ఫ్లోరిడా : అదీ మిలిటరీ బేస్. అక్కడ సైనికులు శిక్షణ పొందుతుంటారు. కానీ వారు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ మాత్రం కాస్త చిన్నగానే ఉంది. వారిపై దాడి చేసేందుకు నేరస్తులో, సంఘ విద్రోహ శక్తులో దూకలేదు. ఓ మొసలి బేస్ క్యాంపులోకి వెళ్లడం కలకలం రేపింది. మొసలి ఏంటీ .. బేస్ క్యాంపులోకి వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HfJ59a

Related Posts:

0 comments:

Post a Comment