Thursday, August 22, 2019

వైసీపీలో కొత్త రగడ : కర్నూలు రాజధాని కోసం సమావేశం..ఆ జిల్లాల్లో ఇలా : జగన్ వద్దకు పంచాయితీ..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీర ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే అధికార పార్టీలో భిన్న వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన పార్టీ నేతల నుండి ఒత్తిడి మొదలవుతోంది. తాజాగా మంత్రి బొత్సా రాజధాని అమరావతి పైన చేసిన వ్యాఖ్యల కలకలం ఇప్పుడు సొంత పార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. రాజధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KMBbGk

Related Posts:

0 comments:

Post a Comment