Saturday, August 3, 2019

కేసీఆర్ కొత్త చట్టం ఎఫెక్ట్.. పదవి కోల్పోయిన సర్పంచ్.. అంతా రాజకీయం అంటున్న బాధితుడు..!

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం సర్పంచుల పాలిట శాపంగా మారింది. ఉప సర్పంచులకు చెక్ పవర్‌ ఇవ్వడంతో గుస్సా మీదున్న సర్పంచుల నోట్లో మరో వెలక్కాయ పడింది. వారు విధిగా రెండు నెలలకోసారి గ్రామసభ పెట్టాలనే అంశం చట్టంలో ఉంది. చట్టంలో ఉంటే ఓకే కానీ .. అదీ అమలవడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M50oOr

Related Posts:

0 comments:

Post a Comment