Saturday, August 3, 2019

నగరంలో దండిగా పడుతున్న వర్షాలు..! బండి తో జర బద్రం..!

హైదరాబాద్‌ : నగరాన్ని చినుకు చిత్తడి చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రహ దారులు జలమయమవుతున్నాయి. వాహన దారులు నరకం చూస్తున్నారు. అసలే వర్షాకాలం. అధ్వానంగా నగర రోడ్లు. అడుగుకో గుంత, ఇవన్నీ వాహనాలకు ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు మొరాయిస్తాయి. వర్షాకాలంలో వాహనాలకు తరచూ ఎదురయ్యే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి, ప్రయాణం సాఫీగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oz6xnV

0 comments:

Post a Comment