Saturday, March 28, 2020

కరోనా కాదు, ఆకలితో చస్తామేమో.. లాక్‌డౌన్‌తో బతుకులు తలకిందులు.. రాజధాని నుంచి కూలీల మహానిర్గమనం

అప్పుడెప్పుడో సిరియా సంక్షోభంలో ఇలా తట్టాబుట్టా నెత్తినపెట్టుకుని, పిల్లాపాపలతో లక్షల మంది ఊళ్లొదిలి వెళ్లిన దృశ్యాలు చూశాం. మళ్లీ ఇప్పుడు మన దేశరాజధానిలో కరోనా విలయం కారణంగా వలసదారులు అదే పనిచేస్తున్నారు. ఢిల్లీ, దాని చుట్టుపక్కల నోయిడా, గురుగ్రామ్ తదితర మెగా సిటీల్లో కూలీలుగా పనిచేస్తోన్న లక్షలాది మంది.. లాక్ డౌన్ కారణంగా పనికోల్పోయారు. కేసుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bwwdrL

0 comments:

Post a Comment