Tuesday, August 20, 2019

ఢిల్లీ హైకోర్టులో రతుల్‌కు చుక్కెదురు.. ఆగస్టా వెస్ట్‌లాండ్‌లో బెయిల్ ఇచ్చేందుకు నో

న్యూఢిల్లీ : ఆగస్టా వెస్ట్‌లాండ్‌లో మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం కమలనాథ్ మేనల్లుడు రతుల్ పురికి ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో ఇప్పటికే రతుల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో .. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zivs3a

Related Posts:

0 comments:

Post a Comment