బుధవారం ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ గగనతలంలోకి వెళ్లిన భారత యుద్ధవిమానంను కూల్చామని పాక్ చెప్పింది. ఆ సమయంలో భారతవాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ పైలట్ అభినందన్‌ను కస్టడీలోకి తీసుకుంది. అయితే తాను పాక్ భూభాగంలో పడిపోయినట్లు గ్రహించిన అభినందన్ వర్ధమాన్ ఏమి చేశాడు... తప్పించుకునేందుకు ప్రయత్నించాడా..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T7rXdM
Thursday, February 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment