Sunday, August 25, 2019

మీ బాధను పంచుకోగలను: సంగీత జైట్లీకి సోనియా లేఖ, ఏమన్నారంటే.?

న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీ బాధను తాను పంచుకోగలను అంటూ అరుణ్ జైట్లీ సతీమణి సంగీత జైట్లీతో అన్నారు. సంగీతను ఆమె స్వయంగా కలిసి పరామర్శించారు. సంగీతను ఆలింగనం చేసుకుని ఓదార్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nur6zB

Related Posts:

0 comments:

Post a Comment