Tuesday, January 15, 2019

మరో లొల్లి: తాత్కాలిక సీబీఐ బాస్‌గా నాగేశ్వరరావు నియామకం సరికాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

సీబీఐలో ఏర్పడిన ముసలం ఇంకా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు సీబీఐ వివాదం సుప్రీంకోర్టుకు ఎక్కగా కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టడం... బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఆయన్ను మరో శాఖకు బదిలీ చేయడం, ఆ తర్వాత ఆయన తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయడం అన్ని చకాచకా జరిగిపోయాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QLF4LC

0 comments:

Post a Comment