కడప : లిఫ్ట్ అడిగిన ఓ యువతి కిరాక్ పని చేసింది. యువకుడిని నమ్మించి లిఫ్ట్ తీసుకుని కాస్ట్లీ బైకుతో ఉడాయించింది. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చర్చానీయాంశంగా మారింది. పోనీలే పాపం అని లిఫ్ట్ ఇస్తే ఆ యువకుడికి అసలుకే ఎసరు వచ్చింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే సదరు యువతి గుట్టురట్టైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/323gBrg
Sunday, August 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment