Wednesday, February 12, 2020

నెల రోజులే: ఇక లోకల్ హీట్: తీర్పు రాగానే నోటిఫికేషన్.. బస్సు యాత్రతో టీడీపీ బిజీ..!

అమరావతి: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కోలాహలం నెలకొనబోతోంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. వచ్చేనెల 15వ తేదీ నాటికల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించేయాలని మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో.. గడువు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో వ్యక్తమౌతోంది. ఈ నెల 20వ తేదీ లేదా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31QgGzJ

0 comments:

Post a Comment