Sunday, August 18, 2019

కోడెల తనయుడిపై మరో కేసు.. 80 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండి..!

గుంటూరు : అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆయనకు చెందిన బైక్‌ షోరూమ్‌లో వాహన విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగినట్లు వెలుగుచూసింది. రిజిస్ట్రేషన్ తదితర సేవలకు గాను కస్టమర్ల నుంచి దాదాపు 80 లక్షల మేర వసూలు చేశారు. అయితే వాటిని ప్రభుత్వ ఖాతాలో జమచేయడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33GFs5F

Related Posts:

0 comments:

Post a Comment