ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో జనసేన పార్టీ మొదటి నుండి రాజధాని అమరావతికి మద్దతుగా నిలబడింది. రాజధాని అమరావతి రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ పోరాటం సాగించారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకొని రాజధానిగా అమరావతి నే కొనసాగాలని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని రాజధాని అమరావతిని కాపాడాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hF6aCn
Saturday, August 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment