Sunday, August 4, 2019

సీఎం కు బోకే ఇచ్చిన మేయర్‌కు రూ.500 జరిమాన ఎందుకో తెలుసా...?

బెంగళూరు నగర పాలక సంస్థ అధికారులు సహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదని నిరూపించారు. ఈనేపథ్యంలోనే ప్లాస్టిక్ నిషేధం పై ఉన్న నిబంధనలు ఉల్లంఘించిన నగర మేయర్‌పైనే ఏకంగా జరిమాన విధించారు. ముఖ్యమంత్రి ,మేయర్ అని చూడకుండా ప్లాస్టిక్ వినియోగించిన మేయర్‌పై రూ.500 జరిమానా విధించారు. ఇటివల కర్ణాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో నూతన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GOr2qu

Related Posts:

0 comments:

Post a Comment