Thursday, July 4, 2019

ఢిల్లీపై కరుణ చూపిన వరుణ దేవుడు.. ఎండవేడిమి నుంచి నగరవాసులకు ఊరట

ఢిల్లీ: దేశంలో రుతుపవనాలు ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతుండగా.. ఇంకా పలు రాష్ట్రాల్లో వరుణ దేవుడు కరుణ చూపలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతంత మాత్రమే వర్షాలు కురిశాయి. ఇన్ని రోజులు భానుడి తాపానికి ఉడికిపోయిన ఢిల్లీ వాసులపై వరుణ దేవుడు దయచూపాడు. ఎట్టకేలకు ఢిల్లీ నేల వర్షపు నీటితో తడిసి ముద్దయింది. ఇప్పటి వరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30kdmLh

0 comments:

Post a Comment