Thursday, July 4, 2019

చంద్ర‌బాబు 2019 అన్నారు: జ‌గ‌న్ ల‌క్ష్యం 2021 : పోల‌వ‌రం పూర్తి ఎప్పుడంటే..తేల్చేసిన కేంద్రం..!

ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి పోల‌వ‌రం ఎప్పుడు పూర్త‌వుతుంద‌నే దాని పైన పీపీఏ అధారిటీ క్లారిటీ ఇచ్చేసింది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 65 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని..2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తా మని ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. ఇక‌, వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. పోల‌వ‌రం తొలి సారిగా సంద‌ర్శించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అక్క‌డే స‌మీక్ష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FRDHZb

0 comments:

Post a Comment