Thursday, July 4, 2019

ముమ్మాటికి.. దావుద్ ఇబ్రహీం కరాచిలోనే ఉన్నాడు... వెంటనే మాకు అప్పగించాలి .. భారత్

అంతర్జాతీయ ఉగ్రవాది దావుద్ ఇబ్రహిం పాకిస్థాన్‌లో లేడనే ప్రకటనపై భారత విదేశాంగ అధికారులు తీవ్రంగా ఖండించారు. దావుద్ ఇబ్రహిం ఖచ్చితంగా కరాచిలో ఉన్నాడని ,అందుకు సంబంధించిన సాక్ష్యాలు పలు సార్లు ఇచ్చామని విదేశి వ్యవహారాల అధికార ప్రతినిధి రావిష్ కుమార్ తెలిపారు. ముంబాయి దాడుల్లో దాడుల్లో దావుద్ ఇబ్రహిం పాత్ర చాల కీలకమైందో అందరికి తెలుసని ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xpyqho

0 comments:

Post a Comment