Tuesday, July 30, 2019

కాఫీ డే సిద్దార్థ ఫ్యామిలీని ముందే హెచ్చరించిన గురూజీ, నీళ్లు కనపడుతున్నాయి, జాగ్రత్త !

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త విజి. సిద్దార్థకు ఆపద ఎదురౌతోందని కర్ణాటకలోని హరిహరపురలోని గౌరిగెద్ద అవధూత వినయ్ గురూజీ ముందుగానే హెచ్చరించారని వెలుగు చూసింది. సిద్దార్థ ఆపదలో ఉన్నారని, ఆయన్ను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని వినయ్ గురూజీ సిద్దార్థ కుమారుడికి సూచించారని తెలిసింది. వి.జి.సిద్దార్థ ఆచూకి గురించి అడిగి తెలుసుకుందామని ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SQyA0y

Related Posts:

0 comments:

Post a Comment