Tuesday, July 30, 2019

ట్రిపుల్ తలాక్‌కు ఎట్టకేలకు పెద్దల సభ ఆమోదం.. ఫలించిన ముస్లిం మహిళల నిరీక్షణ

న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ .. ముస్లిం పురుషుల బ్రహ్మాస్త్రం. ఏ చిన్న గొడవైనా సరే భార్య నుంచి విడిపోతామని బెదిరించే వారున్నారు. దీనిపై నరేంద్ర మోడీ ప్రభుత్వం అధ్యయనం చేసి కఠినమైన చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టానికి ఎట్టకేలకు ఎగువ సభ రాజ్యసభ ఆమోదం తెలిపింది. చట్టరూపం దాల్చేందుకు అడుగుదూరమే మిగిలి ఉంది. రాష్ట్రపతి ఆమోదం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3109K0Y

Related Posts:

0 comments:

Post a Comment