Thursday, July 11, 2019

కేసీఆర్ సామాజిక ఇంజినీర్ అట.. భాష్యం చెప్పిన మంత్రి..!!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఇంజినీర్లది కీ రోల్ అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తుచేశారు. నీటిని ఒడిసిపట్టడం ఇంజినీర్ల బాధ్యతేనని .. వారి కృషితో ప్రాజెక్టుల నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో భవిష్యత్ తరాల సాగునీటి కష్టాలు తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G8G8GT

0 comments:

Post a Comment