కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి సోనియా గాంధీ పగ్గాలు చేపడతారా... ఇందుకు సంబంధించి తాజాగా సోనియా గాంధీ పేరు పార్టీ వర్గాల్లో రావడంతో చర్చనీయంశంగా మారింది. గత నెల రోజులుగా పార్టీ పదవిపై స్పష్టత రాకపోవడంతో మరోసారీ పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీ నేతలు సోనియా గాంధీని కోరినట్టు సమాచారం. దీంతో పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YNhfYL
130 సంవత్సరాల కాంగ్రెస్‌కు గాంధీ కుటుంభమే శరణ్యమా...? అధ్యక్షురాలిగా సోనియా గాంధీ..?
Related Posts:
ఆధునిక నియంత కిమ్‌జొంగ్ సంచలనం: మూడోకంటికి తెలియకుండా భారీగా అణ్వాయుధాలుసియోల్: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్.. మరోసారి వార్తల్లోకెక్కారు. అత్యంత వివాదాస్పదమైన అణు కార్య… Read More
జంట జలశయాలకు పోటెత్తిన వరద, కేసీఆర్ పూడికతీసిన చెరువుకు జలకళవర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. హైదరాబాద్ సమీపంలో గల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో ఈ రెండు జలాశయాలు నిం… Read More
ఆప్ఘన్ టీవీ తెరపై తాలిబన్లు- చుట్టూ ఫైటర్లు-మధ్యలో టీవీ యాంకర్- ఏం చెప్పించారో తెలుసా ?ఆప్గనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వ పాలన అంతరించి తాలిబన్ల పాలన మొదలయ్యాక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆప్ఘనిస్తాన్ లో ఆంక్షలు… Read More
Afghanistan: అమెరికా డ్రోన్ దాడుల్లో 9 మంది మృతి-మృతుల్లో ఆరుగురు చిన్నారులు-అసలేం జరిగింది..ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతూనే ఉన్నాయి.ఓవైపు తాలిబన్లు.. మరోవైపు ఐసిస్ ఉగ్రవాదులు ఆఫ్గన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అమెరికన్ల తరల… Read More
చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై చంద్రబాబు రియాక్షన్... డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ...మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించా… Read More
0 comments:
Post a Comment