Wednesday, July 10, 2019

అనర్హత కరెక్టే : ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ చర్యను సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్ : రాములు నాయక్, యాదవరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని మండలి చైర్మన్ రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో వారికి హైకోర్టులో ఊరట కలుగలేదు. తమ అభ్యర్థిత్వాలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. పిటిషన్ కొట్టివేతతెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XEPgsK

Related Posts:

0 comments:

Post a Comment