Wednesday, February 20, 2019

ఇండేన్ గ్యాస్ వాడుతున్నారా? మీ ఆధార్ కార్డు వివరాలు లీక్ అయ్యాయేమో చెక్ చేసుకోండి

బెంగళూరు: ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు బహిర్గతం అయ్యాయి. ఇండేన్ గ్యాస్ వెబ్ సైట్ లో భద్రపరిచిన వినియోగదారుల కార్డుల వివరాలను తాను లీక్ చేసినట్లు ఫ్రెంచ్ సెక్యూరిటీ రిసెర్చర్ ఇలియట్ అండర్సన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సొంత బ్లాగ్ మీడియం డాట్ కామ్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XcgtUB

Related Posts:

0 comments:

Post a Comment