Wednesday, July 24, 2019

కశ్మీరే కాదు పీవోకే కూడా.. ట్రంప్ కామెంట్లపై విపక్షాల నిరసనతో రాజ్‌నాథ్ సెటైర్లు

న్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పార్లమెంట్ ఉభయ సభలు ఇవాళ కూడా దద్దరిళ్లాయి. ప్రధాని మోడీ సూచన మేరకే ప్రకటన చేశానని ట్రంప్ చెప్పడంతో విపక్షాలు .. అధికార పార్టీని టార్గెట్ చేశాయి. దీనిపై పార్లమెంట్‌లో మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయసభలకు ఆటంకం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LDGc5M

Related Posts:

0 comments:

Post a Comment