Tuesday, July 30, 2019

దేశంలో పులులు పెరుగుతున్నందుకు సంతోషపడలా...? ప్రజలపై దాడులు చేస్తున్నందుకు బాధపడలా...?

దేశంలో పులుల సంఖ్య పెరుగుతుందని సంతోషించే సయమంలోనే హైదారాబాద్ శివారు ప్రాంతాల్లో పులులు తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చీకటి పడితే బయటకు వచ్చేందుకు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు చిరుత తమపై దాడులు చేస్తుందో అనే భయానికి గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని నందివనపర్తి ,పశువుల పాక, ఆవును చంపి తింది,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YeSuIJ

Related Posts:

0 comments:

Post a Comment