Thursday, June 20, 2019

కోడెల కూతురికి ఊరట..! ఆ కేసులో అరెస్ట్ చేయొద్దంటూ కోర్ట్ ఆదేశాలు..!!

అమరావతి/హైదరాబాద్ : అనుగాని చోట అదికులం అని విర్రవీగితే ఏమౌతుందే ఏపి రాజకీయాల్లో కోడెల కుటుంబమే ఉదాహరణ. ఏపీ మాజీ స్పీక‌ర్, రాజ‌కీయ దురంధ‌రుడు కోడెల శివ‌ప్రసాద‌రావు కుటుంబం చుట్టూ ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయ‌న కుమార్తె పూనాటి విజ‌యల‌క్ష్మి, కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణల‌పై ఇప్పటికే గుంటూరులోని ప‌లు పోలీస్ స్టేష‌న్లలో కేసులు న‌మోద‌య్యాయి. నిజానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2x4Go4L

0 comments:

Post a Comment