Sunday, May 26, 2019

నాడు కేప్టెన్‌..నేడు సీఎం! వైఎస్ జ‌గ‌న్‌కు హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల స్వాగ‌తం

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన అనంత‌రం కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలిసారిగా ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌కు చేరుకున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు బేగంపేట్‌లోని హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అపురూపంగా స్వాగ‌తం ప‌లికారు. 1991 నాటి ఫొటోల‌తో బ్యాన‌ర్లు, ఫ్లెక్సీల‌ను రూపొందించారు. `ప్రౌడ్ ఆఫ్ యు జ‌గ‌న్‌` అంటూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EyU6RD

0 comments:

Post a Comment