Thursday, May 16, 2019

తన నియోజకవర్గంలో రీపోలింగ్‌పై స్పందించిన వైసీపీ అభ్య‌ర్థి చెవిరెడ్డి

తిరుప‌తి: రాష్ట్రంలో కింద‌టి నెల 11వ తేదీన ముగిసిన అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయార‌ని, త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోకుండా ద‌ళితుల‌ను అడ్డుకున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ఆరోపించారు. దీని ఫ‌లితంగా- చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో రీపోలింగ్ నిర్వ‌హించాల్సిన ప‌రిస్థితి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VotMzj

0 comments:

Post a Comment