Thursday, June 20, 2019

నాకు షోకాజ్ నోటీసులా.. ఉత్తమ్ బయటకు పోతేనే పార్టీ బాగుపడుతుంది : కోమటిరెడ్డి

నల్గొండ : కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. తనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాదని.. ఆ పార్టీకి ప్రజలే షోకాజ్ నోటీసులు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆరోపణలు చేయడంతో పాటు.. టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీయే అల్టర్నేట్ అని వ్యాఖ్యానించడంతో రాజగోపాల్‌రెడ్డికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IrLv5q

Related Posts:

0 comments:

Post a Comment