Thursday, June 20, 2019

బీజేపీలో రాజ్య‌స‌భ టీడీపీపీ విలీనం: క‌మ‌ల‌ద‌ళంలోకి ఆ న‌లుగురు: ఊహించ‌ని దెబ్బ‌...!

టీడీపీకి ఊహించ‌ని దెబ్బ‌. తాజా ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌గ‌న్ టీడీపీని దెబ్బ కొడితే..ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్ర‌బాబు స‌మ‌ర్ధ‌త‌కు దెబ్బ‌. రాజ్య‌స‌భ‌లో టీడీపీ నుండి ఆరుగురు స‌భ్యులు ఉన్నారు. వారిలో మెజార్టీ స‌భ్యులు న‌లుగురు పార్టీని రాజ్య‌స‌భ టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీని బీజేపీలో విలీనం చేయాల‌ని లేఖ ఇచ్చారు. బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాజా గా ఎన్నికైన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WTvVno

0 comments:

Post a Comment