Sunday, June 9, 2019

జగన్ సీఎం అయ్యాక తొలిసారి తిరుమలకు ప్రధాని.. ఏపీకి వరాల మూట ఇచ్చేనా?

తిరుమల : ప్రధాని నరేంద్రమోడీ సాయంత్రం తిరుమలకు రానున్నారు. వైసీపీ చీఫ్ జగన్‌ ఏపీ సీఎం పగ్గాలు చేపట్టాక, రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద్రమోడీ తిరుమలకు రావడం ఇదే తొలిసారి. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వంతో పాటు బీజేపీ కార్యకర్తలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేణిగుంటలో కార్యకర్తలతో సమావేశమైన అనంతరం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K3Gylr

Related Posts:

0 comments:

Post a Comment