Thursday, November 19, 2020

ట్రంప్‌ తప్పుకోకపోవడంతో ప్రపంచానికి తప్పుడు సంకేతాలు - బైడెన్‌ ఆందోళన

అమెరికాలో హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత ఓటమి పాలైన డొనాల్డ్‌ ట్రంప్‌ పదవి వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికీ ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా అధికారం చెలాయిస్తున్న తొలి అధ్యక్షుడుగా ట్రంప్‌ మిగిలిపోతున్నారు. వాస్తవంగా ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బైడెన్‌ మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kNDUy3

Related Posts:

0 comments:

Post a Comment