Sunday, June 2, 2019

కాకా మళ్లీ వేశారుగా.. గవర్నర్‌పై వీహెచ్ హాట్ కామెంట్స్..!

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు అలియాస్ వీహెచ్ అలియాస్ కాకా రూటే సెపరేటు. ఆయన దృష్టిలో పడ్డారంటే చాలు.. ఎవరైనా ఏకిపారేస్తారు. చిన్నా, పెద్దా.. చుట్టమా గిట్టమా అవన్నీ కాకాకు జాన్తా నై. నోటికాడికి వచ్చిన మాటను అలా అనేస్తారంతే. ఇక సొంత పార్టీవారా, అవతలి పార్టీ వారా అనేది కూడా ఆయన పెద్దగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XhuP5S

Related Posts:

0 comments:

Post a Comment