Sunday, June 2, 2019

ఏపీలో బడి పిల్లలకు కొత్త సీఎం వరం స‌ర్కార్ వ‌రం: ప‌్ర‌తి శ‌నివారం క్లాసులుండ‌వ్‌! ఆట‌.. పాట‌లే!

అమ‌రావ‌తి: ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన తొలి రోజుల్లోనే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న‌పై తన‌దైన ముద్ర వేస్తున్నారు. ఆర్థిక శాఖ‌లో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టిన ఆయ‌న‌.. కాంట్రాక్ట‌ర్లపై ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. దానికి భిన్నంగా పాఠ‌శాల విద్యార్థుల ప‌ట్ల మ‌మ‌కారాన్ని చూపుతున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థులకు ప్ర‌భుత్వం ఓ స‌రికొత్త వ‌రాన్ని ఇచ్చారు. ఇప్ప‌టిదాకా ఏ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EO5hGe

0 comments:

Post a Comment