Sunday, December 15, 2019

వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై అభ్యంతరకర పోస్టులు: ఇద్దరి అరెస్టు

నెల్లూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు విడదల రజినీపై సోషల్ మీడియాలో అభ్యంతరక వ్యాఖ్యానాలతో కూడిన పోస్టులను చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగంలో క్రియాశీలకంగా ఉంటున్నట్లు గుర్తించారు. ఇద్దర్నీ అరెస్టు చేసి, గుంటూరు జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36GRVH5

Related Posts:

0 comments:

Post a Comment