Monday, June 10, 2019

మాటల్లో కాదు చేతల్లో చూపండి.. అలీగఢ్ ఘటనపై శివసేన ఆగ్రహం..

ముంబై : ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌లో రెండున్నరేళ్ల చిన్నారి పాశవిక హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో చిన్నారుల రక్షణ విషయంలో యోగి సర్కారు ఘోరంగా విఫలమయిందంటూ శివసేన అధికారిక పత్రిక సామ్నా ఓ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కథువా కేసులో కీలక తీర్పు.. ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XBifyk

Related Posts:

0 comments:

Post a Comment