Saturday, January 5, 2019

ప‌ల్లె పిలుస్తోంది..! ప‌ట్నం క‌దులుతోంది..!! ర‌వాణ వ్య‌వ‌స్థ రెడీ అంటోంది..!!!

హైద‌రాబాద్/ అమరావతి : న‌గ‌రం ఇప్పుడు యాంత్రిక జీవ‌నానికి మారుపేరు. దైనందిన కార్య‌క్ర‌మాల‌తో విసుగెత్తిన ప‌ట్ట‌ణ జీవి అప్పుడ‌ప్పుడు కాస్త ఉప‌శ‌మ‌నం కోరుకోవ‌డం స‌ర్వసాధార‌ణం. అలాంటి సంద‌ర్బంలో మీకు స్వాంత‌న క‌లిగించేందుకు మేము ఉన్నామ‌ని ప‌ల్లెటూళ్లు ఆప్యాయంగా ప‌లక‌రిస్తుంటాయి. ఎప్పుడూ కాక‌పోయినా సంక్రాంతి లాంటి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా పుట్టి పెరిగిన సొంత గ్రామానికి రావాల్సిందే అంటూ ప‌ల్లెటూర్లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LTHgzE

Related Posts:

0 comments:

Post a Comment