Sunday, June 9, 2019

ఇప్పటి వరకు ఆశయం కోసం పనిచేశాను...ఇక రాజకీయాలు చేస్తాను : పవన్ కాళ్యాణ్

ఇప్పటి వరకు తన అశయాలకు అనుగుణంగానే ఎన్నికల్లో పోరాడానని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్...ఇక భవిష్యత్‌లో ఆశయాలతోపాటు రాజకీయ ఎత్తుగడలను వేస్తానని చెప్పారు. ఇన్నాళ్లు రాజకీయ కుట్రలు చేయలేక కాదని, పవన్ కళ్యాణ్ ఆశయాలను అనుగుణంగా పార్టీని నడపడానికే మొగ్గు చూపానని అన్నారు. ఈ సంధర్భంగా తాను విలువల కోసం నిలబడతానిని అన్నారు. తన పోరాటం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31ofLWD

Related Posts:

0 comments:

Post a Comment