Sunday, June 9, 2019

ఆరుగురు పోలీసుల సస్పెండ్ : 8 ఏళ్ల బాలిక లైంగికదాడి కేసులో చర్యలు

భోపాల్ : పసితనం పోని పిల్లలను కూడా వదలడం లేదు నీచులు. ఒకడిని చూసి మరొకడు రెచ్చిపోతున్నాడు. దీంతో బంగారు భవిష్యత్ ఉన్న పిల్లలు పసిప్రాయంలోనే కీచకుల చేతిలో పడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో తప్పిపోయిన చిన్నారి చనిపోయింది. ఆమెపై లైంగికదాడి చేసిన నిందితులు .. గొంతునులిమి చంపినట్టు పోలీసులు తెలిపారు. చివరి చూపు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EWsfuD

Related Posts:

0 comments:

Post a Comment