Friday, June 28, 2019

ఆసనాల విన్యాసాలకు చెక్..! మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి నోటీసులు జారీ..!!

అమరావతి/హైదరాబాద్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే.. కృష్ణా నది వెంట వీచే చల్లని పిల్లగాలుల మద్య యోగా ఆసనాలు వేసుకునే మంతెన రాజుగారికి కష్టాలు ఎదురయ్యాయి. కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై ఆశ్రమ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ నోటీసులపై ఈనెల 16న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X4FJe9

Related Posts:

0 comments:

Post a Comment