Tuesday, March 12, 2019

వైసిపి చేతికి కొత్త అస్త్రం : టిడిపిలోకి జెడి ల‌క్ష్మీనారాయ‌ణ : 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే..!

ఎన్నిక‌ల వేళ వైసిపి చేతికి కొత్త అస్త్రం అందివ‌స్తోంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయ‌ణ టిడిపి లో చేరుతున్నార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే..త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. జ‌గ‌న్ కేసుల గురించి టిడిపి ప‌దే ప‌దే ప్ర‌స్తా విస్తోంది. ఇదే స‌మ‌యంలో త‌న పై అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. ఇక‌..జ‌గ‌న్ కేసుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u54dYS

0 comments:

Post a Comment